పేపర్ లీకుతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా… సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?: బండి సంజయ్
Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని? హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను…