కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!
కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్ జబల్పుర్లో ఒక క్రీమ్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్, వైట్ ఫంగస్ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్పుర్లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…