Rahul Gandhi: ఐదు రెట్లు పెరిగిన రాహుల్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ బేస్..
భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ మెరుగైంది. సోషల్ మీడియాలో సైతం అతని ఫాలోయింగ్ .ఊహించని రేంజ్లో అమాంతం పెరిగిపోయింది. జోడో యాత్రకు ముందు గాంధీ యూట్యూబ్ ఛానల్స్ సబ్ స్క్రైబర్స్ తో పాటు వ్యూయర్ షిప్ దారుణంగా ఉండేవి. కానీ జోడో యాత్ర తర్వాత సోషల్ మీడియాలో గాంధీ హవా ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో కాంగ్రెస్ పార్టీ విషయములో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజ్ లో పక్షపాతం చూపిస్తుండడంతో గాంధీ…