ఏపీలో కాంగ్రెస్ ఆఫీసుల‌కు తాళాలు?

ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్టు ఆంధ్రప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం బ‌కాయిల రూపంలో ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన‌ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే క‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌ట్ట‌ని ప‌క్షంలో ఆఫీసుల‌కు తాళాలు ప‌డే అవ‌కాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్ర‌రాజు బ‌కాయిల చెల్లింపు విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాకేం సంబంధం…

Read More
Optimized by Optimole