సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని
ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు చూపించిన కారణాలు సహేతుకంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పింఛన్ల…