In
కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకకు...
