కుటుంబంతో విహరయాత్రకు వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు..

కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలో తోచడంలేదా? ఎక్కడికి వెళ్తే కుటుంబంతో హాయిగా గడిపేందుకు వీలుంటుంది.. సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నారా ? అయితే మీరు ఏమాత్రం సంకోచించకుండా ఈప్రదేశాలను చూసేయండి. విహారయాత్రకు ప్లాన్ చేసి.. కుటుంబంతో హాయిగా గడపండి. 1. కేరళలోని మరారికులం బీచ్ : భారతదేశంలో ఉన్న అత్యుత్తమ బీచ్ లలో ఒకటి మరారికులం బీచ్. కేరళలోని అలెప్పీ జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామం మరారికులం. ఇది సుందరమైన సముద్రతీర గ్రామం….

Read More

బాహుబలి జలపాతం అందాలను చూశారా..?

కేరళ రాష్ట్రంలోని అతిరాపల్లి జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి సోయగాలు..జలసవ్వడులు.. పైనుంచి జాలువారే జలపాతపు అందాల అనుభూతుల సమ్మేళనమే ఇక్కడి జలపాతం ప్రత్యేకత. దేశంలో న‌యాగ‌రా జ‌ల‌పాతం అని పిలుచుకునే అతిరాప‌ల్లి జ‌ల‌పాతం ప్ర‌కృతి ప్రేమికులు త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అతిరాప‌ల్లి జ‌ల‌పాతం కలదు. వ‌ర్షాకాలంలో సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు చేస్తోన్న అతిరాప‌ల్లి జ‌ల‌పాతం. నిత్యం షూటింగ్‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే ఈజలపాతాన్ని బహుబలి జలపాతంగా పిలుస్తుంటారు….

Read More

భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు.. అప్రమత్తమైన కేంద్రం!

భారత్ లో మరో మహామ్మారి మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కేరళలో మంకీపాక్స్‌ సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిపుణులతో కూడిన బృందాన్ని ఆరాష్ట్రానికి పంపింది. ఇక మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య…

Read More
Optimized by Optimole