భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజకీయ ప్రస్థానం..

భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.వివాదారహితురాలిగా పేరున్న ఆమె..తొలుత టీచర్ గా పనిచేశారు. ఆతర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదాం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. తండ్రి…

Read Full News
Optimized by Optimole