VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?
విజయ ఏకాదశి: మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ” అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు. ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…