2022
అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!
తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎండోమెట్రియోసిస్‌తో(PCOS) వ్యాధితో బాధపడుతున్నారు. ఈవిషయంలో కొన్ని మీడియా సంస్థలు ,ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలను ప్రచారం చేశాయని..ప్రస్తుతం తానూ బాగానే ఉన్నానంటూ శృతిహాసన్ స్పష్టతనిచ్చింది. Stay healthy… god bless…
ధోని ‘గాడ్ ఫాదర్’ లుక్ .. పండగ చేసుకుంటున్న మెగా, తల ఫ్యాన్స్!
మెగాస్టార్ ,చిరంజీవి నటిస్తున్న మళయాళ రిమేక్ లూసిఫర్. తాజాగా చిత్రయూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. చిరు లుక్ చూసిన అభిమానుల ఆనందాల హద్దేలేకుండా పోయింది. మాస్ లుక్ లో బాస్ అదరగొట్టాడంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. నో క్లాస్ – నో మాస్ 🥳 ఓన్లీ కూల్ 😎 వన్ అండ్ ఓన్లీ తలా 🤩@msdhoni 😉#StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi…
మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్…
