రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read Full News

అకాల వర్షాలతో కుదేలైన రైతులను ప్ర‌భుత్వం ఆదుకోవాలి : జ‌న‌సేనాని

janasena: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని వాపోయారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోందన్నారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని.. వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని…

Read Full News

ఒంట‌రిగా విప‌క్షాలు బీజేపీని ఓడించేంత‌ సీన్ లేదు..

” కాన్పు ఎప్పుడో తెలీదు, దేశంలో విపక్ష ఐక్యతకు పురుటినొప్పులొస్తున్నాయి. కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పోయి, రాజ్యాంగ భద్రతా దేశ రక్షణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనే నినాదం బలపడుతోంది. ప్రస్తుత అనైక్యతా పరిస్థితి ఇలాగే కొనసాగితే… విపక్షాల రాజకీయ మనుగడ ప్రమాదమని పార్టీలు ఒకటొకటిగా గ్రహిస్తున్నట్టుంది. అందుకే… నదులన్నీ సముద్రం వైపు సాగే తరహాలో ఐక్యతాయత్నాలు ఒక కేంద్రకం వైపు బలపడుతున్నాయి. అది ఓ కొలిక్కి రావటమన్నది కొన్ని పరిస్థితులు, పరిణామాలు, ఫలితాలపై ఆధారపడనుంది. కాంగ్రెస్‌…

Read Full News

ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..

ప్రయాణించు.. లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు ప్రయాణించు.. ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే టీవీ షోలను నమ్మటం మొదలెడతావు ప్రయాణించు.. నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది. నువ్వు లోపల ఎన్ని చీకట్లను…

Read Full News

వైసీపీకి సుపరిపాలన చేతకాదు: నాదెండ్ల మనోహర్

Janasena: * ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం * గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో  మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదన్నారు. అరాచకాలు …

Read Full News

కార్మికుల సొమ్ములు మాయం చేసిన వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

* కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ.12 వందల కోట్లు ఏం చేశారో జవాబు చెప్పాలి * కార్మిక ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం * ఇసుక కొరతను సృష్టించి కార్మికుల కడుపు కొట్టారు * శ్రమ జీవుల తరుఫున బలంగా పోరాడే నాయకుడు  పవన్ కళ్యాణ్  * విశాఖపట్నంలో మే డే వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  * భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం ‘కార్మికుల సంక్షేమ…

Read Full News

సీఎం యోగి గురించి ఎవ‌రికి తెలియ‌ని నిజాలు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్రోఫైల్ గురించి ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కు ఆపోస్టులో ఏముందో మీరు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా! ఇంకెందుకు ఆల‌స్యం చ‌దివేయండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం “సన్యాసి” మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. అయితే అతని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి….మీకు నచ్చితే షేర్ చేయండి. ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత) యోగి ఆదిత్యనాథ్ జన్మస్థలం – ఉత్తరాఖండ్…

Read Full News

ఢీ కొరియాగ్రాఫర్ సూసైడ్..

Etvdhee: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో మంది యువత ప్రతిభను వెలికి తీసే ప్రముఖ  డాన్స్ షో ఢీ కొరియో గ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫి వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చైతన్య.. గత్యంతరం లేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది. (చైతన్య మాస్టర్ సెల్ఫి వీడియో) నోట్: ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు….

Read Full News
Optimized by Optimole