బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్

APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి…

Read Full News

NellurRural: ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం.. ‘ఒక్కడే ఒంటరిగా’

APpolitics:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘ మాట మంతి ‘  పేరిట ‘ ఒక్కడే ఒంటరిగా ‘ కార్యక్రమం చేపట్టబోతున్నారు.నియోజకవర్గంలోని  సుమారు లక్ష్య మందిని కలిసేలా ఈ పర్యటన సాగనుంది. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు.  విజయ దశమి సందర్భంగా  కోటం రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 33 రోజుల పాటు జరిగే ‘మాట మంతి’ కోసం ఇప్పటికే  రూట్ మ్యాప్…

Read Full News

పాలన చేతగాక… మానసిక స్థితి సరిగా లేక జగన్ మాట్లాడుతున్నారు : నాదెండ్ల మనోహర్

APpolitics: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేము ఊహించిన దానికంటే దిగజారి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భార్య అనే బంధాన్ని కించపరిచేలా.. సంబోధించే విషయంలో.. పెళ్లి గురించి మాట్లాడే సమయంలో.. మహిళల మనోభావాలు.. ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు.  అత్యున్నత పదవిలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి ప్రతిసారీ  పవన్ కళ్యాణ్  పెళ్లిళ్ల విషయంలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జనసేన…

Read Full News
Optimized by Optimole