×

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈనేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హిస్తోంది. ఈకార్య‌క్ర‌మానికి  మేధావులు , పోలిటిక‌ల్ ఎన‌లిస్టులు, విద్యార్థి సంఘం నేత‌లు హాజ‌రుకానున్నారు. కావున యువ‌త‌ పెద్ద ఎత్తున  త‌ర‌లివ‌చ్చి ఈకార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పోలిటిక‌ల్ సంస్థ డైరెక్ట‌ర్ పిలుపునిచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండెట్స్ క్రింద ఇచ్చిన లింక్ లో మీ వివరాలను న‌మోదు చేసుకోండి.

https://forms.gle/iPQzhtDBX3YSjsSc8

మరింత సమాచారం కోసం :
చైతన్య- 8328450923 కిరణ్- 9908514400

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole