ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు
చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్, కోహ్లీ 5,6 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...
Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...
Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...
National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...