అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..
అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం…