Bandisanjay: కోదండరామాలయ కమ్యూనిటీ హల్ భూమి పూజలో బండి సంజయ్..

Bandisanjay: కరీంనగర్లోని తీగల గుట్టపల్లి  కోదండరామాలయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో రూ.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించబోయే  కమ్యూనిటీ హాల్ కు స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మొదటి, రెండవ డివిజన్ కార్పొరేటర్లు , పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.