కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు
బడ్జెట్ అంచనా..?
_ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్?
_ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం
_ రక్షణ రంగానికి ఎక్కువ మొత్తంలో కేటాయించే అవకాశం
_ ఐటి మినహాయింపుల పెంపు, పన్ను శ్లాబులు ?
_ బంగారు దిగుమతులపై సుంకం తగ్గింపు?
_ ఇండియా పోస్ట్ పేమెంట్ క్యాపిటలైజేషన్?
_కొత్తగా వైద్య సంస్థ ఏర్పాటుకు అవకాశం?
_ పెట్రోల్ డీజిల్ లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ?
_ భారత్ మాల సాగర్ మాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంపు?
_ మొత్తం 50 రకాల వస్తువులపై దిగుమతి సుంకం రెట్టింపు ?