Posted inNews
బడ్జెట్ పై ఉత్కంఠ!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక…