జగన్ హాయంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం : నాదెండ్ల మనోహర్
విజయవాడ ఏపీలో వైసీపీ ప్రభుత్వం భయంకరమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.. కోడి పెట్టల గురించి, కోడి గుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో…