Gallery
స్టన్నింగ్ బ్యూటీ మైమరిపించే అందాలు..
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం కస్టడీ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు ఆశించిన మేర హిట్ కాలేదు.దీంతో ఈ ముద్దుగుమ్మ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి శెట్టి.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నటి కృతి…
నేచురల్ బ్యూటీ అందాల సోయగాలు..
అందం, అభియనయం తో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సాయి పల్లవి. మల్టీ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న ఫిదా బ్యూటీని అభిమానులు ప్రేమతో లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకుంటారు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు మనందరి తరుపున తెలుపుదాం. (Twitter)