అందాలతో చిత్తు చేస్తున్న బుల్లితెర ముద్దుగుమ్మ..

బుల్లితెర  యాంకర్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. అడపాదడపా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భామ బుల్లితెర , వెండితెరపై సందడి  చేస్తూ బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా  యాంకరమ్మ లేటెస్ట్  ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (insta)

Read Full News

Bold beauty Ketika Sharma fiery looks photos

రొమాంటిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కేతిక శర్మ. తాజాగా ఈ భామ నటించిన బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. (Insta)

Read Full News
Optimized by Optimole