అందాలతో చిత్తు చేస్తున్న బుల్లితెర ముద్దుగుమ్మ..

బుల్లితెర  యాంకర్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. అడపాదడపా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భామ బుల్లితెర , వెండితెరపై సందడి  చేస్తూ బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా  యాంకరమ్మ లేటెస్ట్  ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(insta)