Telangana: డాడీ ఆశీర్వాదం కోసం..?
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి ఆశీర్వాదం కోసం మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలవబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొడుకు పేరిట తెలంగాణ జాగృతి కమిటీల ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగనుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాల చర్చల ప్రకారం, ఇటీవల కవిత తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా సక్సెస్…