పార్టీ సభ్యత్య నమోదు ఓభావోద్వేగ ప్రయాణం : నాదెండ్ల మనోహర్
జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినందనీయమని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమని నాదెండ్ల…