కస్టడీ మూవీ రివ్యూ..!
అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ‘కస్టడీ ‘. కృతి శెట్టి కథానాయిక. వెంకట్ ప్రభు దర్శకుడు. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించారు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య ఈ మూవీతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నారు. అటు అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ… సఖినేటిపల్లి పోలీస్…
