Posted inDevotional Latest
కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి..
కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఉత్తరాయణం అనంతరం వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున వైకుంఠవాకిళ్లు తెరచుకొంటాయి.భక్తులు వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకుంటారు.…