TripleTalaq: మూడుసార్లు తలాఖ్ అంటే.. మూడేళ్లు జైల్లోనే..!

Talaq: హైదరాబాద్ నగరం టోలిచౌకికి చెందిన మంజూర్‌ అహ్మద్‌కు పెళ్లయ్యి 16 ఏళ్లు అయ్యింది. వారిది ప్రేమ వివాహం. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకొని అందరి అంగీకారంతో పెళ్లి చేశారు. ఇన్నేళ్లు బాగానే ఉన్న అతను ఉన్నట్లుండి మరో మహిళతో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విషయం అతని భార్య గుర్తించింది. వారి మధ్య గొడవ జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. నిన్న తన భర్తకు ఫోన్ చేసి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంది. భర్త భగ్గుమన్నాడు….

Read More

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read More

Review: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత..’అస్తు’..!

Astu movie: కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి…

Read More

women’sday:ఆకట్టుకున్న మిర్చి ‘‘లెట్ హర్ బీ’’..

Radiomirchi:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అంటూ 98.3 మిర్చి వినూత్నమైన కార్యక్రమం ‘లెట్ హర్ బీ’ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో మగవాళ్లకు లేని నియమ నిబంధనలు మహిళలకు ఉంటాయి. సంకెళ్ల లాంటి జడ్జిమెంట్స్, అనుచిత అభిప్రాయాలను పక్కన పెట్టి ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అనే నినాదంతో రేడియో మిర్చి ‘‘ లెట్ హర్ బి’’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. మహిళల సామర్థ్యాన్ని వెలికి తీయడం,…

Read More

Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్

Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…

Read More

janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల

Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో…

Read More

Telangana: వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు..!

Telangana: తెలంగాణలో వేసవి వేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా ఉన్న సవాళ్లపై మరింత స్పష్టత కూడా రానుంది. కరీంనగర్, నిజామాబాద్,…

Read More
Optimized by Optimole