ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!

Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…

Read More

TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?

Nancharaiah merugumala senior journalist:: జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా? పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను చూసి మహాత్మా మోహన్ దాస్ గాంధీ ఎంతగానో నొచ్చుకునేవారు. మందిరాల్లో మురికిని, శుచీశుభ్రంలేని పరిస్థితులను ఆయన పదేపదే ఎండగట్టేవారు. తనకు స్వాతంత్య్రం కన్నా పరిశుభ్రతే ముఖ్యమని బాపూ నొక్కిచెప్పేవారు. తెల్లారి లేస్తే గాంధీ పేరు…

Read More

janasena: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము: మంత్రి నాదెండ్ల

Nadendlamanohar:  రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతికత సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు…

Read More

teluguliterature:విరబూసిన ఆ కథలే…. సి.రామచంద్రరావు..!

Taadi Prakash: ఆరేడు రోజుల క్రితం రామచంద్రరావు గారు ఫోన్ చేశారు . రమ్మన్నారు . వెళ్ళాను . 94 ఏళ్ల వయసులో నిబ్బరంగా , హుందాగా వున్నాడు . చాలా కబుర్లు . కాలక్షేపానికి కొన్ని కథలు చెప్పాను . విన్నాడు . ప్రశ్నలు వేశారు . కొత్త కథ రాయబోతున్నా అన్నారు . కథచెప్పారు రాయమని ఎంకరేజ్ చేశాను . సెప్టెంబర్ 17 పెద్దాయన పుట్టిన రోజని …ఈ old post మన వాళ్లు…

Read More

Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…

Read More

DelhiCM: బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఢిల్లీ సిఎం..!

Nancharaiah merugumala senior journalist: పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్‌ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్‌. నేను పంజాబీ రాజపూత్‌ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్‌) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల…

Read More

Siddharth Aditi: పెళ్లితో ఒక్కటైనా సిద్ధార్థ్ – అదితి రావు..

SiddharthAditiRao: హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో సంగతి తెలిసిందే. తాజాగా  వీరి పెళ్లి వేడుక వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. Insta

Read More

Ekdinpratidin: ఉద్యోగానికి వెళ్లిన అమ్మాయి.. ఇంటికెప్పుడు రావాలి?

Ekdin pratidinmovie: Camp Sasi గారు FB వాడుతున్న టైంలో ఒక పోస్ట్ రాశారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. “ఫైట్స్, డ్యాన్స్ సీక్వెన్స్ ఎవరైనా తీస్తారు. దర్శకుడి ప్రతిభ బయటపడేది Emotional Scenesలోనే. ఆ సన్నివేశాల్లో కెమెరా ఎక్కడ ఉంది, ఎడిటింగ్ ఎలా చేశారు, ఒకరు డైలాగ్ చెప్తుంటే మిగిలినవారి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, రీరికార్డింగ్ ఎలా ఉంది.. ఇవన్నీ చాలా కీలకం. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు” అని రాశారు….

Read More

SitaramYechury: తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా?

Nancharaiah merugumala senior journalist: ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా? ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్‌ సీతారామ్‌ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు….

Read More
Optimized by Optimole