భారత్ జోడో యాత్రపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటల్లో…ఎక్స్ క్లూజివ్..!
విద్వేషానికి స్వస్తి.. ప్రేమకు నాంది..!! కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 140 రోజుల పాటు నిర్వరామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీటర్ల మేర సాగిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొనడానకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మహిళ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్…