రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.. సీనియర్ల విలువ తెలిసింది..
పార్థ సారథి పొట్లూరి: అనుకున్నట్లుగానే రాహుల్ ఘండి లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు ! రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా ! ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు ! అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి…