Crimenews: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ మాజీ డ్రైవర్ హత్య కలకలం..!!
శ్రీకాళహస్తి, జూలై 12: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ మాజీ డ్రైవర్ హత్య కేసు కలకలం రేపుతోంది. స్థానిక జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో, గత డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసుల రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు.పోలీసుల కథనం ప్రకారం, రాయుడిని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం, హత్య చేసి చెన్నై సమీపంలోని కూవం నదిలో శవాన్ని పడేశారన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నదిలో లభించిన మృతదేహాన్ని సైంటిఫిక్…
