“Celebrities in the Crossfire: How Social Media Turns Words into Weapons”

Tollywood: By anrwriting [Film critic] The relationship between the film industry, its celebrities, and social media has now crossed far beyond the boundaries of healthy criticism. In Telugu culture, the spoken word holds emotional and ethical value yet today, even a single comment from a celebrity is being clipped, twisted, and circulated across platforms, often…

Read More

‘రాజు వెడ్స్ రాంబాయి’ : క్లైమాక్స్ కదిలించినా… కంటెంట్ తేలిపోయింది..!

Moviereview: By anrwriting[senior film critic] రేటింగ్: ★★★☆☆ (3/5) ఈటీవీ విన్ సినిమాలకు ఓ బ్రాండ్ ఏర్పడింది.అలాంటి ఫ్లాట్ ఫామ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి.తాజాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంపై అలాంటి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈసినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నగ్నంగా రోడ్డుపై తిరుగుతా అంటూ విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే అంచనాలను…

Read More

TELANGANA: MAJOR CABINET REJIG LIKELY AHEAD OF DECEMBER…?

High-command consultations intensify; reshuffle & expansion on CM Revanth Reddy’s table.. Muralikrishna [Senior journalist]✍ Hyderabad: With the Congress government in Telangana completing one year in office, speculation is rife in political circles that a significant Cabinet reshuffle and expansion may be undertaken before the first week of December. Sources indicate that Chief Minister A. Revanth…

Read More

crime:ఇద్దరు కూతుళ్లు – ఒక హత్య..ఒక ఆత్మహత్య!

Crimenews: బెంగళూరు మహానగరం. ఆమె వయసు 35. ఆమెకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఇంట్లో వారిద్దరే ఉంటున్నారు. టీనేజీలో చాలామంది పిల్లలు రకరకాల విధానాలకు, పద్ధతులకు అలవాటు పడతారు. కట్టు తప్పి ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి కూడా అలాంటి ప్రవర్తనలో ఇరుక్కుంది. అది గమనించిన తల్లి మందలిస్తూనే ఉంది. తల్లులకు పిల్లలు భయపడే కాలమా ఇది? ఆ పాప భయపడలేదు సరికదా, తన ఇష్టాన్ని కాదంటున్న తల్లి మీద పగ పెంచుకుంది. ఎలాగైనా ఆమె మీద…

Read More

Biharelection: బీహార్ లో ఎన్డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్..!!

Biharelection2025: జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.   కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీ(యూ) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో బీజేపీ, జేడీ(యూ)  పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టంగడుతున్న బీహార్…

Read More

Hyderabad: కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్

షేక్‌పేట్ డివిజన్, పారా మౌంట్ కాలనీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కి లేదని విమర్శించారు. “పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. అదే కేసీఆర్ ఇప్పుడు పీజేఆర్ కుటుంబంపై సెంటిమెంట్ రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు…

Read More

Jubileehills: సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌.. కట్టింగ్‌ మినిస్టర్‌ కాదు’: కేటీఆర్

Telangana: హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి మమ్మల్ని తిట్టినా.. మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో…..

Read More

Telangana: తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలపై రచ్చ..!!

Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది.అధికార ,ప్రతిపక్ష నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా కేటీఆర్ చేసిన తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘హిట్లర్ నియంత పాలన’ గురించి మాట్లాడితే ఎవరికైనా మొదట గుర్తు వచ్చేది కేసీఆర్ ఆయన పదేళ్ల విధ్వంస పాలన. అందువల్లే ఆయన కాలగర్భంలో కలిసిపోయారని సంగతి మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో…

Read More
Optimized by Optimole