women’sday:ఆకట్టుకున్న మిర్చి ‘‘లెట్ హర్ బీ’’..
Radiomirchi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అంటూ 98.3 మిర్చి వినూత్నమైన కార్యక్రమం ‘లెట్ హర్ బీ’ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో మగవాళ్లకు లేని నియమ నిబంధనలు మహిళలకు ఉంటాయి. సంకెళ్ల లాంటి జడ్జిమెంట్స్, అనుచిత అభిప్రాయాలను పక్కన పెట్టి ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అనే నినాదంతో రేడియో మిర్చి ‘‘ లెట్ హర్ బి’’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. మహిళల సామర్థ్యాన్ని వెలికి తీయడం,…