cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”

Sports: క్రికెట్‌లో  కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ అలాంటిదే.సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాల్సిన ‘చావో రేవో’ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మాటగా మార్చుకొని ఆడిన తీరు ప్రశంసనీయం.ఆ రోజు అతను శతకం నమోదు చేయకున్నా సహనం ఉన్న చోటే నిజమైన గెలుపు పుడుతుందని నానుడి నిజం చేస్తూ…

Read Full News

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…

Read Full News

VishnuVinyasamReview: Sree Vishnu’s Comic Brilliance Shines Through a Familiar, Uneven Narrative…

        Vishnu Vinyasam Review: Release Date: February 27, 2026 Rating: ⭐⭐½ / 5 (2.5/5) Cast: Sree Vishnu, Nayan Sarika, Goparaju Ramana Raju, Brahmaji, Murali Sharma, Sathya, among others Director: Edunath Maruthi Rao Producer: Sumanth Naidu G Music: Radhan Cinematography: Sai Sriram Editing: Karthikeyan Rohini Marketed as a comedy-driven entertainer, Vishnu Vinyasam rides…

Read Full News

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే రోజు లేని కులం.. దేవుడి రూపంలో ఎందుకొచ్చింది..? నాలుక మడిచిన నాయకులకు కన్నతల్లి గోష కనిపిస్తలేదా..? మా బీసీలు.. మా ఓట్లు.. రాజ్యాధికారం కోసమేనా..? రాడేం ఎవ్వడు..కులం కోసం..! నిలబడిన బడుగులకు నీరాజనం.. తక్కువ కులమన్నోన్నీ తూర్పాల పట్టాలి.. అహంకారాన్ని అంధకారం చేయాలి.. ఒక్కటవ్వాలి నువ్వు…

Read Full News

ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం, ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు మరియు మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగింది. పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది,…

Read Full News

yadadri: సెయింట్ అర్నాల్డ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఘన ఆత్మీయ సమ్మేళనం

Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్ నగర్‌లోని సెయింట్ అర్నాల్డ్స్ హైస్కూల్ 2015–2016 ఎస్‌.ఎస్‌.సి బ్యాచ్ విద్యార్థులు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దశాబ్ద కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఒకరినొకరు పలకరించుకుంటూ పాఠశాల ఆవరణలో సందడి నెలకొల్పారు. కార్యక్రమాన్ని పాఠశాల మాజీ హెడ్ మాస్టర్ రోజలేట్ మేరీ గారిని స్మరించుకుంటూ ప్రారంభించారు. ఆమె విద్యార్థుల కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ…

Read Full News

Telangana: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచే…

Read Full News
Optimized by Optimole