Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ది లక్ష్యాల’ (ఎస్డీజీస్) ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి. అందులో మన దేశం ‘భారత’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం…

Read Full News

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 9-11స్థానాలు…

Read Full News

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడు, జ్యోతిష్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ, వారిపై లైంగిక దాడులు చేసి, అనంతరం వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఓ కీచక జ్యోతిష్యుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. పోలీసుల…

Read Full News

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద కూడా మరింత దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. అసెంబ్లీలో చర్చ తర్వాతయినా అది సాధిస్తే మేలు! ఎందుకంటే, ఈ రెండు రంగాల్లోనే క్రమంగా ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్న కొద్దీ ప్రయివేటు రంగం అపారంగా విస్తరించింది. దోపిడీపర్వం పరాకాష్టకు చేరింది. మానవ సహజ బలహీనత, ఈ…

Read Full News

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు…

Read Full News

Telangana: “తుపాకీ నుంచి ప్రజాస్వామ్యానికి?”

సిద్ధార్థ (జర్నలిస్ట్): ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా ఇలాంటి స్లోగన్స్ చూసేవాళ్ళం. మావోయిస్టులు మొన్నటి వరకు చేసి విరమిస్తున్న  సాయుధ పోరాటం సరైనదేనా అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ నయమనే వాదనపై మాత్రం తప్పకుండా చర్చ జరగాలి.  ఎమ్మా గిల్డ్ మన్ అనే ఓ అమెరికన్ అనార్కిస్ట్…

Read Full News

Hyderabad: సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో దేశంలోని అతిపెద్ద డోల్బీ థియేటర్‌గా నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్  కుటుంబం నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మాట్లాడుతూ సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం…

Read Full News

“Mrutyunjay Review: Decent Crime Thriller”

MrutyunjayReview: Rating: 2.75/5 By ANR Writing /Senior Film Critic Movie Information Movie Name: Mrutyunjay Genre: Crime Thriller Cast: , , Veer Aryan, Baby Ooha, Sudarshan and others Director: Sri Hussain Shah Kiran Producers: Sandeep Gurram, Vinay Chilakapati Music Director: Cinematography: Vidya Sagar Chinta Editor: Language: Telugu Release Type: Theatrical Release After the release of Vishnu…

Read Full News
Optimized by Optimole