Telangana:తెలంగాణ ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ షాకింగ్ రిపోర్టు..!
Telangana: తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచినట్లు తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుండి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది….