ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం, ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు మరియు మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగింది. పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది,…

Read Full News

Telangana: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచే…

Read Full News

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజకవర్గాల్లో ఒటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. ఇప్పుడది సన్నగిల్లి, దాదాపు అలాంటి…

Read Full News

Telangana: పురపోరు ఆ ముగ్గురికీ సవాలే….!

Telangana:  తెలంగాణలో మున్సిపాలిటీలు-మున్సిపల్‌ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల పురపోరు ప్రధాన పార్టీలన్నింటికీ సవాలే! వచ్చే అసెంబ్లీ (2028) ఫైనల్‌ పోరాటానికి ముందు ఇదో క్వార్టర్‌ ఫైనల్‌ వంటిది ఒకరకంగా చెప్పాలంటే! ఈ ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్పీటీసీ-జడ్పీటీసీల ఎన్నికల్ని సెమీఫైనల్‌ పోరుగా పరిగణించవచ్చు. అవీ, ఇవీ కలిస్తే రాష్ట్రంలోని నగర-పట్టణ-గ్రామీణ, అంటే యోగ్యులైన అందరు రాష్ట్ర ఓటర్ల మనోగతం, స్థూలంగా తెలంగాణ జనాభిప్రాయం సేకరించినట్టే లెక్క! నిన్నటి గ్రామ పంచాయతీ (సర్పంచ్‌-వార్డు సభ్యుల) ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన…

Read Full News

Assamelections2026: అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ: పీపుల్స్ పల్స్

Assamelections2026: ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్‌ పోల్‌ వెల్లడిరచింది. 2025 నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90…

Read Full News

Apnews: ముదురుతున్న పాలకుల ‘బంగారు’ పిచ్చి…!!

Apnews: లక్ష్యాలు నెరవేరి, ఆశయాలు సిద్దించాలి. ప్రజాపథకాల అమలులో అందుకు చిత్తశుద్ది ముఖ్యం గానీ, పేరు మార్పుతో జరిగేదేముంది? ప్రజలకు ఒరిగేదేముంది? ఈ మధ్య పాలకులకిదో పిచ్చి పట్టుకుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం…

Read Full News

కేటీఆర్ పాదయాత్ర: బీఆర్ఎస్ సరికొత్త అస్త్రం?

Telangana: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల వరుస ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల తర్వాత కొంత నిరుత్సాహానికి లోనైన బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో మళ్లీ జోష్ నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పాదయాత్ర అనేది కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు…ప్రజలకు…

Read Full News

TDP: “That’s Chandrababu’s Bad Luck”

Appolitics:  By Muralikrishna ✍✍✍ “That’s Chandrababu’s Bad Luck”: How Narratives Overshadow Governance When N. Chandrababu Naidu is in power, public discourse tends to revolve largely around development. Even though his governments have delivered substantial welfare measures often more than their predecessors the dominant perception remains that Naidu is only about development. This selective perception has,…

Read Full News

TELANGANA: MAJOR CABINET REJIG LIKELY AHEAD OF DECEMBER…?

High-command consultations intensify; reshuffle & expansion on CM Revanth Reddy’s table.. Muralikrishna [Senior journalist]✍ Hyderabad: With the Congress government in Telangana completing one year in office, speculation is rife in political circles that a significant Cabinet reshuffle and expansion may be undertaken before the first week of December. Sources indicate that Chief Minister A. Revanth…

Read Full News
Optimized by Optimole