ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జ‌ర్న‌లిస్టుల కుస్తీ..?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ విడుద‌లైంది. పోటిచేసే అభ్య‌ర్థుల‌తో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా క‌నిపిస్తోంది.  గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు  అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన తెలుగు చాన‌ళ్ల‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు మహిళా జ‌ర్న‌లిస్టులు  ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన‌  జ‌ర్న‌లిస్టులు.. జ‌గ‌న్ సొంత మీడియాలో ప‌నిచేస్తున్న ఉన్న‌తస్థాయి వ్య‌క్తి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా పనిచేస్తున్న పేరున్న జ‌ర్న‌లిస్ట్ సైతం టికెట్ కోసం…

Read More

ఏది సాధ్యం? ఎవరికోసం?

ముస్లీంలు ఈ దేశంలో తరచూ చర్చనీయాంశమే! దాంతో వారికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ! వారే లక్ష్యంగా పార్టీలు వ్యూహ`ప్రతివ్యూహాలు పన్నుతుంటాయి. అది పార్టీల లాభనష్టాల వ్యవహారమే తప్ప ముస్లీంలకు ఒరిగేదేమీ ఉండదు. ముస్లీంలు ఇతర బలహీనవర్గాల సంరక్షణ కోసమే పనిచేస్తున్నట్టు చెప్పుకునే మజ్లీస్‌ ఇత్తహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) వల్ల కూడా వారికి కలిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ, అలా పడిన ముద్ర వల్ల మజ్లీస్‌ పార్టీ పొందే రాజకీయ ప్రయోజనమే ఎక్కువ!…

Read More

పార్టీ స‌భ్య‌త్య న‌మోదు ఓభావోద్వేగ ప్ర‌యాణం : నాదెండ్ల మనోహర్

జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమ‌న్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల  మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమ‌ని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమ‌ని నాదెండ్ల…

Read More

మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా ముషీరాబాద్ ..టికెట్ కోసం నేత‌ల క్యూ..

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా మారింది. ఇక్క‌డ పోటిచేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌ నేత‌లు.. సీనియ‌ర్ నేత‌ల కుమారులు.. ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇటు అధికార పార్టీ నుంచి మ‌రోసారి పోటిచేయాల‌ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.ఈరెండు పార్టీల‌కంటే బీజేపీలో ఆశావాహులు అధిక సంఖ్య‌లో ఉండ‌టంతో ఈసీటు కాక‌రేపుతోంది. ముషీరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ కొనసాగుతున్నారు. మ‌రోసారి…

Read More

సీఎం ప్ర‌చార ప‌ద్దుపై ర‌గ‌డ‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార ప‌ద్దు పై నెట్టింట్లో తెగ చ‌ర్చ నడుస్తోంది. నిత్యం ప్ర‌ధాన మోదీ వ‌స్త్ర‌ధార‌ణ, ప్ర‌చారం పై కామెంట్ చేసే ముఖ్య‌మంత్రి.. త‌న ప్ర‌చార ప‌ద్దు సంగ‌తెంటి చ‌ర్చ‌ను నెటిజ‌న్స్ లేవ‌నెత్తారు. బ‌డ్జెట్లో ప్ర‌త్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీఎఫ్‌)కు, ప్ర‌చార కోసం ఐఅండ్ పీఆర్ విభాగానికి భారీగా నిధులు కేటాయించ‌డంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.  రాజ‌కీయ స్వ‌లాభం కోసం ఆయ‌న‌కున్న‌  విచ‌క్ష‌ణాధికారుల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌నం చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే…

Read More

రంజుగా అంబ‌ర్ పేట రాజ‌కీయం..

అంబ‌ర్ పేట రాజ‌కీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ కు స‌ర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేత‌ల వ్య‌వ‌హ‌రం క‌ల‌వ‌ర‌పెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మ‌రోసారు ఎమ్మెల్యేగా  పోటిచేయ‌డం దాదాపు ఖ‌రారైంది. అటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌న్మంత‌రావు పోటిచేయడంపై సందిగ్థ‌త నెల‌కొంది. ఎమ్మెల్యేకు స‌ర్వే టెన్ష‌న్ .. గ‌త ఎన్నిక‌ల్లో బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ మ‌ళ్లీ పోటికి రెడీ అయ్యారు. అయితే కాలేరుకు…

Read More

ఆస‌క్తి రేకెత్తిస్తున్న రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం…

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నియెజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ కు వ్య‌తిరేకంగా బిఆర్ ఎస్ నేత‌ల వ్య‌వ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేత‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. గ్రేట‌ర్ లో ప‌ట్టున్న‌ బీజేపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించి ల‌బ్ధి పొందాల‌ని భావిస్తోంది. ప్ర‌కాశ్ గౌడ్ మూడు ప‌ర్యాయాలుగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బురిడికొట్టించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే…

Read More

పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

ప‌రిగి రాజ‌కీయం శ‌ర‌వేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఎవ‌రికి వారు టికెట్ కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి గెల‌వాల‌ని మ‌హేష్ రెడ్డి ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొంద‌రు బిఆర్ ఎస్ నేత‌లు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై బీజేపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంది. బిఆర్ ఎస్ లో వ‌ర్గ‌ పోరు… కాగా ప‌రిగి బిఆర్ ఎస్ లో నేత‌ల…

Read More

నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?

నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు  పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నల్గొండ  బీజేపీలో…

Read More

జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వైకాపా నేతల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవని హెచ్చరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నారు. నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు..అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…

Read More
Optimized by Optimole