నెగ్గేదెవరు..? తగ్గేదెవరు..?
తెలంగాణలో తొమ్మిదియేండ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్ర భాతర దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ దక్కింది. నాటి ఇందిరమ్మ కాలం నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చూపించారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నేడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల…