Karthikamasam: కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా..?
Karthikamasam: కార్తీక మాసంలో వనభోజనాలు ప్రత్యేకం. హైందవ సంప్రదాయం ప్రకారం పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని శాస్త్ర వచనం. అందుకే ఉసిరి చెట్టు లేదా దానికి కొమ్మనైన వెంట తీసుకొని వెళ్లి వనభోజనం చేస్తుంటారు.శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాక ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి సతీసమేతంగా కొలువై ఉంటారని విష్ణుపురాణం చెబుతుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత…