lovelesson: ప్రేమ బాధితురాలు..ఇంట్రెస్టింగ్ స్టోరి..!
AnonymousWriter: ఇరవై రెండేళ్లకే చేతిలో రెండేళ్ల బిడ్డతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది తను. గతం నుంచి బయటకి వచ్చి స్నేహితులూ, ప్రేమగా చూసే కుటుంబసభ్యులూ, బెస్ట్ ఫ్రెండ్‌లా ప్రవర్తించే బిడ్డ, దూరం నుంచి ఆరాధించే ఒకరిద్దరు అబ్బాయిలూ.. బాగానే వెళ్లిపోతుంది కాలం. ఆడ, మగ.. అందరిలోనూ అవకాశవాదులు ఉంటారని, మోసం ఒక జెండర్‌కే చెందిన లక్షణం కాదని తనకి బాగా తెలుసు. కానీ ఎందుకో ఎంతమంది ప్రపోజల్స్‌తో వచ్చినా ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు చాలా సంవత్సరాలు. సంతోషాలని…