హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్

బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…

Read More

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

Read More

నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు! ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు(ఫోటోస్)

presidentelection2022: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ ఓటు హక్కువినియోగించుకున్న ఓడిశా సీఎం పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ . ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్న అస్సాం సీఎం హిమంతా బిశ్వా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పక్కన అచ్చెన్నాయుడు ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి…

Read More

సహజ నటి ‘మణి’ జయంతి.. నివాళి!

కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అక్కునచేర్చుకునేది సినికళామా తల్లి..ఈ తల్లి చెంతకు అనునిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నవారు మాత్రం అరుదు..ముఖ్యంగా నటీమణులు సంఖ్య స్వల్పం..అలాంటి నటిమణుల్లో సౌందర్య స్థానం ప్రత్యేకం..అందం అభినయంతో అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించింది.సహజ ‘నటి’గా ప్రేక్షుకుల హృదయాల్లో స్థానం పొందిన సౌందర్య జయంతి నేడు.. నేపథ్యం: కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ఓ చిన్న టౌన్ ల్…

Read More

బాహుబలి జలపాతం అందాలను చూశారా..?

కేరళ రాష్ట్రంలోని అతిరాపల్లి జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి సోయగాలు..జలసవ్వడులు.. పైనుంచి జాలువారే జలపాతపు అందాల అనుభూతుల సమ్మేళనమే ఇక్కడి జలపాతం ప్రత్యేకత. దేశంలో న‌యాగ‌రా జ‌ల‌పాతం అని పిలుచుకునే అతిరాప‌ల్లి జ‌ల‌పాతం ప్ర‌కృతి ప్రేమికులు త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అతిరాప‌ల్లి జ‌ల‌పాతం కలదు. వ‌ర్షాకాలంలో సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు చేస్తోన్న అతిరాప‌ల్లి జ‌ల‌పాతం. నిత్యం షూటింగ్‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే ఈజలపాతాన్ని బహుబలి జలపాతంగా పిలుస్తుంటారు….

Read More

తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు. క్లౌడ్ బరెస్ట్ అంటే ..? ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని…

Read More

మంకీపాక్స్ లక్షణాలు ఏంటి.. చికిత్స ఉందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనింది. తగ్గినట్లే తగ్గి మరో మారు కోరలు చాస్తోన్న మహమ్మారితో..ఇప్పటికీ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈతరుణంలో మంకీపాక్స్ అనే మహమ్మారి వ్యాప్తి దడపుట్టిస్తోంది. ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈవైరస్.. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలికేసు వెలుగుచూసింది. దీంతో మంకీపాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైరస్ లక్షణాలు ఏంటి? ప్రాణంతకమా.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం! మంకీపాక్స్ లక్షణాలు: _ వైరస్ సోకితే చర్మంపై దద్దుర్లు,…

Read More

ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నేపథ్యం..!

Nancharaiah Merugumala (సీనియర్ జర్నలిస్ట్): ============================== కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మార్గరెట్‌ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్‌ ఎంపీలే అత్త వయలెట్‌ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ (1962–69) ––––––––––––––––––––––––––––––– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థులు ఇద్దరూ (యశ్వంత్‌ సిన్హా, మార్గరెట్‌ ఆల్వా) 80 ఏళ్లు దాటినోళ్లే. యశ్వంత్‌ 84 అయితే, మార్గరెట్‌ ఎనిమిది పదుల్ని మొన్న ఏప్రిల్‌ లో దాటారు. మార్గరెట్‌ ఆల్వా నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత…

Read More
Optimized by Optimole