Devarareview: రివ్యూ.. అలలా పోటెత్తిన దేవర..!
దేవర రివ్యూ: ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరాయా? రాజమౌళి సెంటిమెంటు బ్రేక్ అయ్యిందా? సోలోగా పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ పాగా వేసినట్లేనా? ఇంతకు సినిమా ఎలా ఉంది) సమీక్షలో తెలుసుకుందాం..! కథ: దేశ సంపదను బ్రిటిష్…