Arekapudigandhi: అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు
Nancharaiah merugumala senior journalist అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు త్రిపురనేని రామస్వామి సొంతూరు అంగలూరులోనే పీఏసీ ‘గాంధీ’ పుట్టాడు! పదేళ్ల క్రితం అరెకపూడి గాంధీ శేరీలింగంపల్లి నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు కృష్ణా జిల్లాలో మా నాన్న తల్లిండ్రులిద్దరూ పుట్టిపెరిగిన సొంతూరు ‘అంగలూరు’ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడనే ఆనందం కలిగింది. అదీగాక, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ అవతరణతో బాగా నష్టపోయిన తెలుగుదేశం తరఫున సైబరాబాద్ ప్రాంతమైన శేరిలింగంపల్లి…
SitaramYechury: నేనెరిగిన ఏచూరీ-లౌక్య శిఖరం…!
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలోనూ ఆయన నిరంతర కృషీవలుడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను విద్యార్థి ఉద్యమంలో పని చేసే క్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్…
SitaramYechury: సీతారాం ఏచూరి కన్నుమూత..!
National: సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. గత నెల 19 నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఏచూరి మరణ వార్తతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది
VidyaBalan: జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా..?
Nancharaiah merugumala senior journalist: సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా? వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్ జావేద్ అఖ్తర్ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి…
Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “
దేవర ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు దర్శకుడు కొరటాల. ” కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు” …” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవరకథ ” అంటూ వచ్చే డైలాగులు మూవీ కథ నేపథ్యాన్ని తెలిపే…
Bandisanjay: రైల్వే పనుల అనుమతికై కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ..
Bandisanjay: కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు లేఖను అందజేశారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు…