సత్యమేవ జయతే…చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది: నారా భువనేశ్వరి

సత్యమేవ జయతే…చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది: నారా భువనేశ్వరి

APpolitics: నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం! అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి  తన నివాసం లో డ్రమ్స్ మోగించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలు అందరికీ చేరుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ కలిగిన నేత అన్నారు. ఈ పోరాటంతో చేడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని అన్నారు. సత్యమేవ జయతే అని నినదించారు.