National:యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల పంచాయితీ.. ఇండియా కూటమిలో విభేదాలు!
National: newsminute24/ pavan✍🏽 ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతకు సీట్ల పంపకాల వ్యవహారం పరీక్షగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య జరుగుతున్న చర్చలు అనుకున్న దిశలో సాగడం లేదు. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన రెండు పార్టీల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు, స్థానిక రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు లెక్కలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. సీట్ల పంపకాల దగ్గరే అసలు పంచాయితీ! సీట్ల…
