కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు. అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు…

Read More

మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read More
Optimized by Optimole