మహాశివరాత్రి: శివరాత్రి అంటే ? పూజా విధానం ఎలా చేయాలి?

మహాశివరాత్రి: పరమ మంగళకరమైనది శివస్వరూపం. ” శివ ”  అంటే మంగళమని అర్థం.  శివుని అనుగ్రహం కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి.  ఏటా మాఘమాసం క్రుష్ణపక్షంలో చతుర్థశినాడు ఈపండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి రోజు  ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీద మనస్సు లగ్నం చేయాలి. స్నానం ఆచరించి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజద్రవ్యాలను సమకూర్చుకోవాలి.  రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం  ఉన్న చోటికి వెళ్లి సమకూర్చుకొన్న పూజద్రవ్యాలను అక్కడ ఉంచి.. శివాగమ ప్రకారం…

Read More

తులసి ప్రదిక్షణ చేస్తే ఎన్ని లభాలో తెలుసా?

Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు  తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి….

Read More
Optimized by Optimole