ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..
Nancharaiah Merugumala (senior journalist) -=========================================== మోతీలాల్ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్ భయ్యా! –––––––––––––––––––––––––––––––––– ఇండియన్ హెరాల్డ్ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి…