మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!
మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే .. ఇటు జిల్లా పై పట్టుసాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ…